భర్త ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకోవాలా?

సోమవారం, 9 జనవరి 2017 (16:27 IST)
''నేను మరణించాక విమల్‌నే పెళ్లాడు..!" అన్నాడు భార్యతో రాజేష్ 
 
"ఎప్పుడూ మీ ఫ్రెండ్సే కానీ నాకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరనుకుంటున్నారా?" గయ్‌మంది సురేఖ.

వెబ్దునియా పై చదవండి