పెళ్లైన 30 సంవత్సరాల తర్వాత ఆ పొరపాటు తెలిసింది

మంగళవారం, 10 జనవరి 2017 (09:09 IST)
''పెళ్లైన 30 సంవత్సరాల తర్వాత నేను ఓ పొరపాటు చేసానని తెలుసుకున్నాను. అది నిన్ను పెళ్లి చేసుకోవడమే..!" అన్నాడు సుందర్ 
 
"నేనొక దద్దమ్మని పెళ్ళి చేసుకున్నానని పెళ్లి రోజే గ్రహించాను. నాకిన్నాళ్ళూ పట్టలేదు..!"అంది సుజాత. 

వెబ్దునియా పై చదవండి