పార్కులో భుజం తగిలితే... సారీ చెల్లాయ్ అంటే?

బుధవారం, 11 జనవరి 2017 (13:06 IST)
''నీ చెంపలెందుకు వాచాయి?'' అడిగాడు రాజు 
 
''పార్కులో ఓ అమ్మాయి భుజం తగిలితే సారీ చెల్లాయ్ అన్నా.. వెంటనే నా చెంప ఛెళ్ళుమనిపించింది..!" బాధగా చెప్పాడు రాజేష్ 

వెబ్దునియా పై చదవండి