సంక్రాంతికి తెల్లచీర..

సోమవారం, 16 జనవరి 2017 (11:43 IST)
"నాకు తెల్లచీరంటే ఇష్టం లేదు.. అయినా సంక్రాంతికి తెల్లచీర ఎందుకు కొనుక్కున్నావ్..!" అడిగాడు భర్త
 
"నీకు నచ్చకపోతేనేం.. స్టీలు సామాన్ల వాడికి నచ్చిందటండి..!" అసలు విషయం చెప్పింది భార్య

వెబ్దునియా పై చదవండి