పెళ్లి ఎందుకు చేసుకోలేదు..?

సోమవారం, 16 జనవరి 2017 (11:46 IST)
"పెళ్ళైందుకు చేసుకోవట్లేదురా?" అడిగాడు సుందర్ 
 
"ఇద్దరికి వంట చేసేందుకు బదులు ఒకరికి వంట చేసుకుంటే బెటరని..!" చెప్పాడు కుమార్ 

వెబ్దునియా పై చదవండి