హోటల్‌కు వెళ్ళి రూమ్ అడిగితే..?

మంగళవారం, 17 జనవరి 2017 (12:00 IST)
రాజేష్, లత హోటల్‌కెళ్లి రూమ్ అడిగారు
 
వారిద్దరినీ చూసిన క్లర్క్.. "మీకిద్దరికీ పెళ్ళయినట్లు లేదే?" అని అడిగాడు అనుమానంగా.. 
 
''ఇక్కడ వారు లేరు కాబట్టి బతికిపోయావు. ఇదే మా ఆయనకాని, వాళ్ళావిడ కానీ వుంటే నీ తాట వలిచేసి వుంటారు.. అంటూ ఆవేశంలో అసలు విషయం చెప్పేసింది లత.. 

వెబ్దునియా పై చదవండి