నదిలో రోజంతా బయటికి రాకుండా ఈత కొడుతుంటే.. కారణం ఏమిటి?

శుక్రవారం, 20 జనవరి 2017 (14:36 IST)
"పొద్దుననుంచి నదిలో ఈత కొడుతున్నారు. ఏదైనా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నారా?" అడిగాడు రమేష్
 
"అదేం కాదండి బాబూ.. పొద్దున్నే నా బట్టలెవరో ఎత్తుకుపోయారు..!" మొత్తుకున్నాడు రాజేష్.

వెబ్దునియా పై చదవండి