కళ్ళకలక ఎందుకు వచ్చింది?

సోమవారం, 23 జనవరి 2017 (12:36 IST)
"ఏమిటోయ్ కళ్ళకలక ఎందుకు వచ్చింది?" అడిగాడు రాజేష్ 
 
''నిన్న అమ్మాయలకు కన్ను కొట్టడం వల్ల..!" చెప్పాడు కుమార్.

వెబ్దునియా పై చదవండి