క్లియరెన్స్ సేల్ అని బోర్డు పెట్టినా?

మంగళవారం, 24 జనవరి 2017 (16:57 IST)
''క్లియరెన్స్ సేల్ అని బోర్డు పెట్టినా సేల్స్ కావట్లేదు..'' బాధగా చెప్పాడు రవి
 
''అలానా? ఇంతకీ ఏం బిజినెస్ చేస్తున్నా వేమిటి?'' అడిగాడు సుందర్
 
''హోటల్ బిజినెస్..!" టక్కున చెప్పాడు రవి.

వెబ్దునియా పై చదవండి