డ్రైవర్‌కు జాలి అనేదే లేదంటారా?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (12:41 IST)
"ఈ బస్సు నడిపే డ్రైవర్‌కి అస్సలు జాలిగుండనేది లేదు.." అంది సుజాత 
 
"ఎలా చెప్పగలవు?" అడిగింది సుమిత్ర
 
"కండక్టర్ జనాన్ని చూసి లేచి తన సీటు ఇస్తున్నాడు. కాని డ్రైవర్ మాత్రం తన సీటివ్వట్లేదు..!" చెప్పింది సుజాత.

వెబ్దునియా పై చదవండి