మా నాన్న వట్టి పిసినారి

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (12:35 IST)
''మా నాన్న వట్టి పిసినారి.." చెప్పాడు సుందర్ 
 
"ఎలా చెప్పగలవు..?"అడిగాడు రాజు 
 
"మొన్న మా చెల్లి ఐదు రూపాయల కాయిన్ మింగితే ఆపరేషన్ చేయించి మరీ తీయించాడు తెలుసా..?"అసలు విషయం చెప్పాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి