సూర్యుడు భూమికి దగ్గరగా ఎందుకు రాలేదు?

సోమవారం, 20 మార్చి 2017 (18:55 IST)
"ఓ ఇంటర్వ్యూలో అధికారి కాండిడేట్‌ని ఇలా ప్రశ్నించాడు.. 
 
"ఏవయ్యా.. సూర్యుడు భూమికి అంత దూరంలో ఎందుకు ఉన్నాడు..?"
 
"పై నున్న సూర్యుడు భూమికి దగ్గరగా రావలసిన పనిలేదనుకుంటాను సార్..!" అన్నాడా కాండిడేట్..

వెబ్దునియా పై చదవండి