సింహం బోనులోకి ధైర్యంగా వెళ్ళే భర్త..

గురువారం, 6 ఏప్రియల్ 2017 (14:18 IST)
"జూలో పనిచేసే సుందరం భార్య పక్కింటావిడతో ఇలా అంది" 
 
"మా వారు సింహం బోనులోకి చాలా ధైర్యంగా వెళ్ళిరాగలరు..!" 
 
"వామ్మో.. ఆయనకు సింహం అంటే భయం లేదా..?"
 
"ఎందుకుండదు.. ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు..!"

వెబ్దునియా పై చదవండి