అవును.. నాకు చీరలంటేనే ఇష్టం..

సోమవారం, 17 ఏప్రియల్ 2017 (16:01 IST)
"భార్యాభర్తలు చీరల విషయంలో పోట్లాడుకుంటున్నారు.." 
 
"అంటే.. నీకు నాకన్నా ఆ చీరలంటేనే ఇష్టమా..?" కోపంగా అడిగాడు భర్త 
 
"అవును. నాకు చీరలంటేనే ఇష్టం. వాటినైతే ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. మిమ్మల్నైతే అలా కుదురుతుందా..!" చెప్పండి అంది ఆవేశంతో భార్య.

వెబ్దునియా పై చదవండి