కోపంగా ఉంటే బట్టలు విప్పకముందే..?

శుక్రవారం, 22 ఆగస్టు 2014 (18:37 IST)
"నా మీద కోపం వస్తే మా ఆవిడ ఆ కోపాన్ని బట్టలుతకడంలో చూపిస్తుంది.." అన్నాడు రాజు 
 
"అదెలా..?" ఆసక్తిగా అడిగాడు లింగు 
 
"కోపం లేకపోతే బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపంగా ఉంటే బట్టలు విప్పకముందే ఉతుకుతుంది...!" చెప్పాడు రాజు 

వెబ్దునియా పై చదవండి