ఆఫీసులో చాలా బాగా పని..?

మంగళవారం, 11 నవంబరు 2014 (17:51 IST)
"మా బాస్ నాకు ప్రమోషన్ ఇచ్చారు తెలుసా?" చెప్పాడు భర్త
 
"అవునా.. ఆఫీసులో చాలా బాగా పని చేస్తున్నట్టున్నారే?" అడిగింది భార్య
 
"కాదే.. ఆయన ఇంట్లో పని చేసినందుకే ప్రమోషన్ ఇచ్చాడే..!" అసలు విషయం చెప్పాడు భర్త బాధగా 

వెబ్దునియా పై చదవండి