పోపు డబ్బాలో డబ్బా? ఎలా..?

మంగళవారం, 8 సెప్టెంబరు 2015 (18:59 IST)
''పోపు డబ్బాలో ఏం వెతుకుతున్నారండీ..?" అడిగింది భార్య 
 
"నా జేబులోని డబ్బులు కనబడట్లేదు. ఇందులో ఏవైనా వున్నాయోమోనని..!" చెప్పాడు భర్త 

వెబ్దునియా పై చదవండి