నువ్వోసారి కోపమొచ్చి చస్తానంటే..?

బుధవారం, 16 సెప్టెంబరు 2015 (18:09 IST)
''నేను చెప్పినదానికి ఎప్పుడైనా సరే అన్నారా?'' అంతా నా ఖర్మ బాధగా అంది భార్య 
 
''నువ్వోసారి కోపమొచ్చి చస్తానంటే సరే అన్లేదా?'' ఎదురు ప్రశ్న వేశాడు భర్త 
 

వెబ్దునియా పై చదవండి