పెళ్ళాం ఊరెళితే.. ఎందుకు త్వరగా రావాలి?

బుధవారం, 21 అక్టోబరు 2015 (16:43 IST)
"ఊరునుండి త్వరగా వచ్చేయ్!" అన్నాడు భార్య సుజాతతో రమేష్ 
 
''ఇప్పుడే కదా తన్ని తగలేస్తున్నారు. మళ్ళీ వచ్చేయమనడం ఎందుకు?" అని అడిగింది కోపంగా సుజాత.
 
''నాకు కోపం వచ్చినప్పుడల్లా తన్నడానికి నువ్వుండాలిగా, అందుకు..!" చెప్పాడు రమేష్ 

వెబ్దునియా పై చదవండి