షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కడితే..?

గురువారం, 26 నవంబరు 2015 (18:16 IST)
''షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టాడు. మరి నాకోసం మీరేం కడతారండి..?" అడిగింది రోజా 
 
''కడుతూనే ఉన్నానుగా.. నెల నెల పాత్రల చీటి, చీరల చీటి, నగల చీటి..?" చెప్పాడు రాజు 

వెబ్దునియా పై చదవండి