భార్యాభర్తలు కష్టసుఖాలను ఎలా పంచుకుంటారు?!

గురువారం, 5 మే 2016 (17:20 IST)
''కష్టసుఖాలను ఇద్దం సరిసమానంగా పంచుకుంటూ మన సంసార జీవితాన్ని సుఖంగా సాగించాలి..!'' అన్నాడు భర్త. 
 
''అలాగేనండి.. మీరు కష్టాలు నేను సుఖాలు పంచుకుని హాయిగా జీవిద్దాం.. సరేనా..! అంది భార్య.. షాక్ అయ్యాడు భర్త.

వెబ్దునియా పై చదవండి