రోజూ భార్యకు భర్త మల్లెపువ్వులు తీసుకెళ్తే?

బుధవారం, 12 అక్టోబరు 2016 (12:32 IST)
''రోజూ నీ భార్యకు వాసనతో కూడిన మల్లెపూవులు తీసుకెళ్తున్నావే.. ఆమెపై నీకంతె ప్రేమో?'' ఆశ్చర్యంగా అడిగాడు రాజు 
 
''అరరే అంత సీన్ లేదమ్మా.. ప్రేమ భార్యపై కాదు.. పువ్వులమ్మేదానిపై..!" టక్కున సమాధానమిచ్చాడు సుబ్బు.

వెబ్దునియా పై చదవండి