ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!

శుక్రవారం, 11 జూన్ 2021 (22:51 IST)
"ఏవండీ.. నాకు కడుపులో మంటగా వుంది..!" బాధగా చెప్పింది భార్య భర్తతో.. 
 
"ఎప్పటి నుంచి..?" అడిగాడు భర్త 
 
"ఎదురింటావిడ మెడలో నక్లెస్ చూసినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పింది భార్య. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు