డాడీ నేను పిచ్చివాడ్ని

సోమవారం, 20 అక్టోబరు 2014 (14:31 IST)
కొంటె పిల్ల: డాడీ! అయామ్ మ్యాడ్ అంటే ఏమిటి?
 
దాడీ: నేను పిచ్చివాడ్ని.
 
కొంటె పిల్ల: చక్కగా, కరెక్టుగా చెప్పావు నాన్నా?
 

వెబ్దునియా పై చదవండి