పిచ్చివాడివని అంగీకరించావు..!

మంగళవారం, 23 డిశెంబరు 2014 (17:59 IST)
కొంటెపిల్ల : డాడీ! అయామ్ మ్యాడ్ అంటే ఏమిటి?
 
డాడీ : నేను పిచ్చివాడ్ని
 
కొంటెపిల్ల : చక్కగా, కరెక్టుగా చెప్పావు నాన్నా?

వెబ్దునియా పై చదవండి