హృదయం మండితే నీళ్లు తాగు

సోమవారం, 27 అక్టోబరు 2014 (13:01 IST)
సునీత : కమల్! కొంచెం నీ పర్సు ఒక సారివ్వవా?
 
కమల్: ఇవ్వను
 
సునీత : ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే నా హృదయం మండిపోతుంది.
 
కమల్ : అయితే చల్లని నీరు త్రాగు

వెబ్దునియా పై చదవండి