ఫ్యాను వేస్తే క్రొవ్వొత్తులు ఆరిపోతాయ్!

శుక్రవారం, 24 అక్టోబరు 2014 (15:29 IST)
హఠాత్తగా కరెంట్ పోయింది. క్రొవ్వొత్తులు వెలిగించారు. చాలా ఉక్కపోతగా ఉంది. ఈ మధ్యలో ఒకాయన వచ్చి 'ఫ్యాన్ వేసుకోవచ్చుగా' అన్నాడు.
 
ఆ ఇంటిలో ఉన్న చిన్న పిల్లాడు అమాయకంగా 'ఫ్యాన్ వేస్తే క్రొవ్వొత్తులు ఆరిపోతాయని' అనే సరికి అందరికీ నవ్వు వచ్చింది.

వెబ్దునియా పై చదవండి