ఇంటికెళ్ళకపోతే మా ఆవిడ కోప్పడుతుంది

శనివారం, 8 నవంబరు 2014 (17:43 IST)
బారు షాపు యజమాని ఇంటికి ఒక అర్థరాత్రి ఫోను వచ్చింది. "ఏమండీ! షాపుతీయండి సార్! నేను ఇంటికెళ్ళాలి. లేకపోతే మా ఆవిడ కోప్పడుతుంది".

వెబ్దునియా పై చదవండి