ఓరీ వెర్రి పుష్పం...

శుక్రవారం, 7 డిశెంబరు 2018 (15:16 IST)
భక్తుడు: స్వామీ.. రాత్రి సమయంలో నా భార్య ముఖం నుండి తెల్లటి కాంతి వస్తుంది..
దుప్పటి కప్పుకుని ఉన్నా కాంతితో ముఖం వెలిగిపోతూ ఉంటుంది...
నా భార్యకు ఏమైన మహిమలు ఉన్నాయంటారా..? స్వామీ..?
 
స్వామీ: ఓరీ వెర్రి పుష్పం.. రాత్రిపడుకునే ముందు నీ సెల్‌ఫోన్ లాక్ చేసుకో..
నీకు తెలియకుండా నీ భార్య నీ చాటింగ్ మెసేజ్‌లన్నీ దుప్పటికప్పుకుని మరీ చదువుతుంది...
ఆ సెల్‌ఫోన్ కాంతే ఆ వెలుతురు నాయనా..!
ఆ ఎఫెక్ట్‌తోనే నేను స్వామి అయ్యింది..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు