ఏమైనా కమిషన్ ఇస్తారా..?

మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:01 IST)
రోగి: డాక్టర్.. మీ దగ్గరికి పేషెంట్లను తీసుకొస్తే ఏమైనా కమిషన్ ఇస్తారా..
డాక్టర్: అలాగే ఇస్తాను... పేషెంట్ ఏడి? 
రోగి: పేషెంట్‌ని నేనే, నాకు వైద్యం చేయండి....

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు