హిస్టరీ మీద కాన్సెంట్రేట్ చెయ్యి..

గురువారం, 20 డిశెంబరు 2018 (12:51 IST)
టీచర్: అశోకుడు ఎవరో చెప్పు..
స్టూడెంట్: సారీ టీచర్.. తెలీదు..
టీచర్: హిస్టరీ మీద కాన్సెంట్రేట్ చెయ్యి..
స్టూడెంట్: మీకు పూజ అంటే తెలుసా టీచర్..
టీచర్: తెలీదు.. ఆవిడ ఎవరు..?
స్టూడెంట్: మీ భర్త మీద కాన్సెంట్రేట్ చెయ్యండి...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు