బయట ఆహారం తినొద్దని చెప్పారు..?

మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (12:42 IST)
రమేష్‌: సమోసా లోపలిది తిని బయటిది పారేస్తున్నావెందుకు..?
వెంగళప్ప: డాక్టర్‌ బయట ఆహారం తినొద్దని చెప్పారు.. అందుకే..
రమేష్‌: ఆ......

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు