ఇతరులు లోనికి పోరాదు...?

శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:20 IST)
ఇన్‌స్పెక్టర్‌: దొంగ ఆ గదిలోకి వెళ్ళాడని తెలిసినా పట్టుకోలేదేం..?
కానిస్టేబుల్‌: గది బయట 'ఇతరులు లోనికి పోరాదు' అని బోర్డు రాసి ఉంది సార్‌..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు