పాతికేళ్లు కూడా నిండలేదు.. అప్పుడే పెళ్లా?

గురువారం, 9 జులై 2015 (16:07 IST)
విలేఖరి: మేడం.. మీ పెళ్లి గురించి చెప్పండి..
 
సినీ తార: నా వయసు పాతిక కూడా నిండలేదు. అప్పుడే నాకు పెళ్లేంటి?
 
విలేఖరి : మరి మీ చెల్లెలు కూడా బిజీగా ఉంటూ పెళ్లి చేసుకుంది కదా..!
 
సినీ తార : దాని వయస్సు ఎప్పుడో 30 దాటింది. అందుకే అది తొందరపడింది.

వెబ్దునియా పై చదవండి