కలలోకొస్తున్న హీరోయిన్లు... మేకప్ లేకుండానే..!

గురువారం, 26 ఫిబ్రవరి 2015 (17:04 IST)
''నాకు కలలో హీరోయిన్లు వస్తున్నారు!'' బాధగా చెప్పాడు రాము.
 
''అందులో బాధేముంది? హ్యాపీనే కదా" ఆశ్చర్యంగా అడిగాడు సోము.
 
''ప్చ్... కాని వారెవరు మేకప్ లేకుండా వస్తున్నారంతే..'' మరింత బాధగా చెప్పాడు రాము.

వెబ్దునియా పై చదవండి