టిప్పు డబ్బులతో మంచి హోటల్ భోజనం..!

శనివారం, 28 ఫిబ్రవరి 2015 (17:39 IST)
హోటల్ యజమాని: ''నీకందరు ఇచ్చిన టిప్‌లతో ఏం చేస్తావోయ్?" భోజనం చేస్తూ సర్వర్‌ని అడిగాడు.
 
సర్వర్: "మంచి హోటల్ కెళ్ళి భోజనం చేస్తానండి" వినయంగా చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి