దొంగోడు జుట్టు పట్టుకుని కొడతాడు..!

శనివారం, 14 మార్చి 2015 (15:53 IST)
"పోలీస్ వాళ్ళందరికు డిప్ప కొట్టించి తల వెంట్రుకలు తగ్గిస్తుంటారెందుకు?" అడిగాడు కిషోర్.
 
'' దొంగోడు జుట్టు పట్టుకుని కొట్టకుండా'' ఠకీమని చెప్పాడు ప్రసాద్

వెబ్దునియా పై చదవండి