ఒక్కదాన్నే సరిపోవడంలేదు.. ఆయనకు రెండో పెళ్లి..!

శుక్రవారం, 20 మార్చి 2015 (15:54 IST)
రాణి: మీ వారు రెండో పెళ్ళి చేసుకుంటానంటే సిగ్గు, శరం లేకుండా ఒప్పేసుకున్నారట!

వాణి: మా అత్తగారితో పోట్లాడడానికి నేనొక్కదాన్నే సరిపోవడం లేదు. అందుకే ఆయనకు రెండో పెళ్లి..!

వెబ్దునియా పై చదవండి