'నా చేతిని ముట్టుకోండి'.. అదే నా చివరి కోరిక..!

సోమవారం, 23 మార్చి 2015 (18:46 IST)
ముద్దాయి కరెంటు కుర్చీలో కూర్చున్నాడు.

జైలర్ : 'నీ ఆఖరి కోరికేమిటో చెప్పు?'

 
ముద్దాయి: 'కరెంటు ఇచ్చినప్పుడు మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!

వెబ్దునియా పై చదవండి