స్వీట్లు కాదు అవి రాళ్లు..!

సోమవారం, 6 ఏప్రియల్ 2015 (17:17 IST)
శాంతం: ఏమే కాంతం మీ అబ్బాయి మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు చూశావా..? అంటూ ఫిర్యాదు చేసింది పక్కిండావిడ.
 
కాంతం: నిక్షేపంలాంటి మైసూర్ పాక్ ముక్కల్ని పట్టుకుని రాళ్ళంటారేమిటి.! 

వెబ్దునియా పై చదవండి