హీరో కంటే విలనే ఎక్కువ ఇష్టం..!

బుధవారం, 15 ఏప్రియల్ 2015 (16:34 IST)
ప్రముఖ నటి ఇంటర్వ్యూ జరుగుతోంది...! 
 
విలేఖరి: మీకు ప్రతి సినిమాలో హీరో ఇష్టమా! విలన్ ఇష్టమా!
 
సినీ నటి : విలనంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే.. హీరో ఒక్కసారే ముట్టుకుంటాడు.. అదే విలనయితే...!

వెబ్దునియా పై చదవండి