గాడిదకు మనిషికి తేడా..!

సోమవారం, 27 ఏప్రియల్ 2015 (18:36 IST)
టీచర్ : గాడిదకు మనిషికి తేడా ఏంటి!
 
విద్యార్థి : మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు.
 
టీచర్ : ఓరి గాడిదా!
 
విద్యార్థి: చూశారా సార్! నేను చెప్పింది నిజమేగా..!

వెబ్దునియా పై చదవండి