అదృష్టవంతుడివి... నేనే వాషింగ్ మిషన్‌ని...

సోమవారం, 29 జూన్ 2015 (18:55 IST)
రాము: ''నా భార్యకి వాషింగ్ మిషన్ కావాలట'' బాధపడుతూ అన్నాడు.

సోము: ''అదృష్టవంతుడివి. నేనే మా ఇంటిలో వాషింగ్ మిషన్‌ని'' అంటూ వాపోయాడు.

వెబ్దునియా పై చదవండి