'జురాసిక్ పార్క్‌' కంటే ఇంగ్లీష్ సినిమానే బెటర్..

సోమవారం, 27 జులై 2015 (16:21 IST)
రాజేష్: జురాసిక్ పార్క్‌కి వెళ్దాం వస్తావా?
 
రమేష్: ఇప్పుడా..! పార్కులు గట్రా తిరగలేను కాని ఏదైనా మంచి ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళరాదు..!

వెబ్దునియా పై చదవండి