జుట్టు విరబోసుకుంటే యాంకర్ అయినట్టా..!

మంగళవారం, 4 ఆగస్టు 2015 (17:09 IST)
కాంతం : మీ అమ్మాయి అలా జుట్టు విరబోసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకొంటున్నావే?
 
శాంతం : అది టీవీ యాంకర్‌గా ట్రై చేస్తోందిలే వదినా..

వెబ్దునియా పై చదవండి