కళ్లు మూసుకుని పాడుతున్న కమల..

శనివారం, 8 ఆగస్టు 2015 (18:11 IST)
హరి : కమల ఎందుకు కళ్లు మూసుకుని పాట పాడుతుంది..?
 
గిరి : ఆమె మనస్సు చాలా మెత్తనిది. ఆమె గొంతు వింటున్న శ్రోతల బాధ చూడలేకే అలా కళ్ళు మూసుకుంది.

వెబ్దునియా పై చదవండి