పావుకిలో హల్వా అయిదొందలా?

శనివారం, 22 ఆగస్టు 2015 (18:18 IST)
కష్టమర్: పావుకిలో హల్వా పార్శిల్ చేయమంటే 500 రూపాయలు బిల్లు వేసావేమిటి?
 
యజమాని : త్రాసులో నుంచి హల్వా బయటికి రాలేదు సార్. అందుకని త్రాసు కూడా కలిపి పార్శిల్ చేసేశాం. 

వెబ్దునియా పై చదవండి