గొడవపడితే ముఖంపై ముడతలు...

సోమవారం, 24 ఆగస్టు 2015 (17:16 IST)
రవి: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం మానేసింది. (ఆనందంగా చెప్పాడు)

రాజు : ఆమెతో ఏమన్నావేమిటి?
 
రవి: కోప్పడినప్పుడల్లా ముఖంలో మడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే. (మరింత ఆనందంగా చెప్పాడు)

వెబ్దునియా పై చదవండి