నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను..!

సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (14:39 IST)
రాణి: నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు..?
 
రాజ : నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను. ఉంటే నిన్నీపాటికి ఎవరో ఒకరు ప్రేమించేసి ఉండేవారు కదా..!

వెబ్దునియా పై చదవండి