ఉదయం పూట గంట పాటు పరిగెత్తడం ఆరోగ్యం..

బుధవారం, 19 ఆగస్టు 2015 (18:42 IST)
రవి: ప్రతిరోజూ వేకువజామున నాలుగు గంటలకు లేవడం, ఓ గంటపాటు పరిగెత్తడం నా ఆరోగ్యపు అలవాటు.
 
రాజు: ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నావు?
 
రవి: వచ్చే సోమవారం నుంచి చేద్దామనుకుంటున్నా.

వెబ్దునియా పై చదవండి